Nayanthara : శ్రీ వారిని దర్శించుకున్న నయనతార
శ్రీవారిని దర్శించుకున్న నయనతార :
ప్రియుడు విఘ్నేష్ తో కలసి శ్రీ వారిని దర్శించుకున్నారు నయనతార,అనంతరం ఆలయం వెలుపల నయనని చూడడానికి, ఫోటోలు దిగడానికి భక్తులు ,అభిమానులు ఉస్తాహం చూపారు.వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించి ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి నయనతార సన్నిహిత వర్గాలు.వీళ్ల పెళ్లికి సంబంధించిన ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు సమాచారం. ఐతే ఇక్కడో ట్విస్ట్ ఉంది ఈ పెళ్లికి కొంత మందికే అహ్వానం ఉంది .పెళ్లి తిరుమలలో జరిగే అవకాశాలున్నాయి.కానీ రిసెప్షన్ మాత్రమ్ చెన్నై లో.వీరితో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు.
వీడియొ :
#VikkyNayan 🙏🏻 pic.twitter.com/D2u3vqWk51
— Nayanthara✨ (@NayantharaU) September 27, 2021
-----------------------------------For Gallary Click Here--------------------------------------------------------------
No comments