Header Ads

China Taiwan war :తైవాన్ పై యుద్దం చెయ్యబోతుందా ...

Taiwan and China War:యుద్దానికి సై అంటున్న చైనా...  

china vs taiwan


పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తున్న డ్రాగన్. గతంలో భారత సైనికుల పై తూర్పు లద్ధాక్ లోని గాల్వాన్ లోయలో దాడికి పాలుబడింది . 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది .భారత సైన్యం ఊరుకుంటాదా చైనా భలగాలపై    వీరోచితంగా పోరాడడంతో డ్రాగన్ వెనుదిరిగింది .తాజాగా తైవాన్ పై యుద్దానికి సిద్దమవ్ తుంది . ఆప్రాంతా గగన తరం పై యుద్ద విమానాలను పంపుతుంది . ఐతే తైవాన్ నేరుగా చైనాని ఏదురుకునే శక్తి లేదు . ఇతర దేశాల సహాయం తీసుకొని చైనాని ఏదురుకోగలాదు ట్రాంప్ హయాంలో అమెరికా సుపోర్ట్ చేసేది ,కానీ ఇప్పుడు తైవాన్ కి ఏదేశం అండగా ఉంటుంది అని చైనా కు క్లారిటీ లేదు . 

read more -Ration card: కొత్త రేషన్ కార్డ్ పొందడానికి 11 రకాల పత్రాలు అవసరమా ...!

చైనా తరచుగా యుద్ద విమానాలను పంపుతూ తైవాన్ ని భయభ్రాంతులకు గురుచేస్తుంది . ఇది ఇలా ఉండగా తూర్పు లద్ధాక్ సమీపంలో వాస్తవదీన రేఖ LAC కి ఆవల డ్రాగన్ మూడు సైనిక స్తవరాలు ఏర్పాటు చేసింది వీటిలో యుద్ద విమానాలను మోహరించింది .  

read more -VIVO IQOO Z5:vivo సబ్ బ్రాండ్ ఐన ఐక్యూ నుంచి కొత్త మొబైల్ ..

No comments

© Telugu Board Show 2021. All Rights Reserved.. Powered by Blogger.