Header Ads

Air India : సొంత గూటికి ఎయిర్ ఇండియా ...

Air India : రానున్న రోజుల్లో మంచిరోజులు వచ్చేన .. 

Ratan tata win the bid

Air India : సొంత గూటికి ఎయిర్ ఇండియా ...(ప్రతీకాత్మక చిత్రం) 

Air india మళ్ళీ నిలబడుతుందా ? అప్పుల ఊబిలో ఎయిర్ ఇండియా సంస్త . రానున్న రోజుల్లో ఎయిర్ ఇండియా కు మంచి రోజులు వచ్చేన ? 

 68 స,,రాల తరువాత టాటా చేతుల్లోకి ఎయిర్ ఇండియా. గత వారమే ఎయిర్ ఇండియా సొంత గూటికి చేరుకుంది అని వార్తలు వచ్చాయి . కానీ ఆవర్తల్లో ఏంత మాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం కొట్టి పడేసింది . బీట్ ఇంకా ఫైనల్ కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పస్టం చేసింది .  2001 లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా 40% వాటాలను అమ్మలని నిర్ణయించింది . 


కానీ ఆ వాటాలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క సంస్త ముందుకు రాలేదు . మళ్ళీ 2017 లో అమ్మకానికి పెట్టిన విఫలం కాగా, 20 స ,, రాలుగా నష్టాలలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్ ఇండియలో 100 శాతం వాటాలను అమ్మలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి బిడ్స్ ఆహ్వానించగా టాటా సన్స్, స్పైస్ జెట్ ధాకలు చేసుకున్నాయి. స్పైస్ జెట్ కంటే ఏక్కువ బిడ్  వేయడంతో టాటా సన్స్ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్నారు . 

చదవండి : Ration card: కొత్త రేషన్ కార్డ్ పొందడానికి 11 రకాల పత్రాలు అవసరమా ...

ఐతే ఎయిర్ ఇండియ చరిత్ర చూసుకున్నట్లైతే టాటా ఎయిర్ లైన్ ను జ ర్  డ్ టాటా ,టాటా ఎయిర్ లైన్ గా 1932 లో స్థాపించారు. ఏన్నొ  సేవలను అందించిన టాటా ఎయిర్ లైన్. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ,ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది . 1946 లో ఎయిర్ ఇండియా గా పేరు మార్చారు . 2001 లో ఎయిర్ ఇండియ అప్పుల కారణంగా అప్పటి ప్రభుత్వం అమ్మేయలని చూసింది . కానీ ఏ ఒక్కరూ కొనడానికి  ముందుకు రాలేదు . మళ్ళీ 2017 లో అమ్మలని ప్రయత్నం చేసిన ఏవ్వరు ఆసక్తి చూపలేదు . కానీ ఈ సారి పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్ ఇండియాలోని  100 శాతం వాటాలకు కేంద్ర ప్రభుత్వం బిడ్స్ ఆహ్వానించగా టాటా సన్స్ ఎయిర్ ఇండియా ను ధక్కించుకుంది .  ఈ సందర్భంగా టాటా గ్రూప్ ఛైర్మన్  రతన్ టాటా ట్వీట్ చేశారు . 

చదవండి :  China Taiwan war :తైవాన్ పై యుద్దం చెయ్యబోతుందా ...      


No comments

© Telugu Board Show 2021. All Rights Reserved.. Powered by Blogger.