Header Ads

Ration card: కొత్త రేషన్ కార్డ్ పొందడానికి 11 రకాల పత్రాలు అవసరమా ...

Ration card : రేషన్ కార్డ్ కొత్త నిబందనలు . 


గతంలో రేషన్ కార్డ్ పొందడానికి చాలా సులువుగా ఉండేడి . రేషన్ కార్డ్ పొందాలంటే  కుటుంబ పెద్ద ఫోటో ,ఆదాయ పత్రం, గుర్తింపు కార్డ్ , చిరునామా సంబందించిన  పత్రాలు అవసరమయ్యేవి . కానీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ పొందాలంటే 11 రకాల పత్రాలు అవసరమవ్తున్నాయి .  జాతీయ ఆహార భద్రత పథకానికి సంబందిచిన సాఫ్ట్వేర్ మార్చడం  ద్వారా ఇవ్వన్నీ కావాల్సివస్తుంది . కొత్తగా పెళ్లి ఐన వారికి కొత్త రేషన్ కావాలంటే ఇప్పుడు కొంత కష్టమే అని చెప్పుకోవాలి . 

   

అవసరమయ్యే పత్రాలు :

1. కుల  ధృవీకరణ  పత్రం(caste certificate)[SC,ST,OBC](వర్తిస్తే ). 

2. దివ్యంగా వినియోగదారు కోసం వైకల్యం సర్టిఫికేట్ ఫోటో కాపీ . 

3. మీరు MNREGA జాబ్ కార్డ్ హోల్డర్  అయితే జాబ్ కార్డ్ ఫోటో కాపీ . 

4. ఆదాయ ధృవీకరణ పత్రం(income certificate)  ఫోటో కాపీ  . 

5. అడ్రస్ ప్రూఫ్ కోసం విద్యుత్ బిల్లు(Electricity Bill)  ,నీటి బిల్లు(water bill) ,ఇంటి పన్ను(home tax) , ఏదైనా  ఒకదాని ఫోటో కాపీ .6. కుటుంబ పెద్ద బ్యాంక్ ఖాతా ,మొదటి ,చివరి ఫోటో కాపీ . 

7. గ్యాస్ పాస్  బుక్(gas book) ఫోటో కాపీ . 

8.   మొత్తం కుటుంబం ఆధార్(Aadhar) కార్డ్ ఫోటో కాపీ . 

9. ఓటర్ ఐడి కార్డ్(voter id card) లేదా జనన ధృవీకరణ పత్రం(birth certificate) లేదా సభ్యుల పాన్ కార్డ్(pan cards) ఫోటో కాపీ లేదా హై స్కూల్ సర్టిఫికేట్ . 

10.కుటుంబ పెద్ద పాస్ పోర్ట్  సైజ్ ఫోటో . 

11. రేషన్ కార్డ్ రద్దు సర్టిఫికేట్ (గతంలో రద్దు ఐతే )

12.  రేషన్ కార్డ్ పూర్తి ఐన తరువాత ఆన్లైన్ తప్పనిసరి చేపియాలి .

No comments

© Telugu Board Show 2021. All Rights Reserved.. Powered by Blogger.