Header Ads

Congress- DK shivakumar:కీలక కాంగ్రెస్ నేతల వీడియొ లీక్ .. .

గుట్టు రట్టుచేసిన చేసిన పార్టీ నేతలు ....karnataka congress latest news



 కర్ణాటక పిసీసీ డికె శివకుమార్ లంచాలు తెసుకుంటాడాని .తరుచుగా తడబడతాడని.పార్టీని భాధపెట్టాడని,మద్యం సేవిస్తాడాని ,డికె తో పాటు తన అనుచరుడు కూడా లంచాలు తీసుకుంటారని ఆరోపించారు .

 కాంగ్రెస్ మాజీ ఏంపి వీఏస్ ఉగ్రప్ప,కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కొ ఆర్డినేటర్ ఏంకే సలీం మంగళవారం ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించారు . సమావేశం ప్రారంభానికి ముందు . మైక్,కామెరాలు ఆన్ లో ఉన్నాయని రెకార్డింగ్ జరుగుతుందని మరచిపోయి డికె శివకుమార్ లంచాలు తీసుకుంటాడాని అలాగే తన అనుచరుడు ముల్గుండ్ కూడా బాగానే వెనకేసాడని ఆరోపించారు . మొదట్లో 6 నుండి 8 శాతంగా ఉండేదని కానీ ప్రస్తుతం 10 నుండి 12 శాతంగా మారిందని ఇరువురు చెవులు కోరుకున్నారు . తన అనుచరుడే రూ ,50-100 కోట్లు సంపాదిస్తే డికె ఇంకెంత సంపాయింది ఉంటాడో అని సలీం అన్నారు .
 డికె మాట్లాడేటప్పుడు తరచుగా తడబడుతుంటాడాని ,భహుశ మద్యం సేవించిన కారంగాణ లేక తక్కువ బీపీ వల్లన తెలియదు అన్నారు . పార్టీ కి శివకుమార్ వల్ల ఏలాంటి ఉపయోగం లేదని అలాగే అతన్ని అధ్యక్షున్ని చేయడానికి అందరం ఏంతో కస్టపడితే గాని డికె ఆస్తాయికి పోలేదు ,కానీ పార్టీ ని బాదపెట్టే విదంగా నాడుచుకుంటున్నాడని మాట్లాడుకున్నారు . 

 అసలు విషయానికి వస్తే ..!

 మంగళవారం మీడియా సమావేశం ముగిసాక తదుపరి రోజు బుధవారం రోజున మాజీ ఎంపీ వీఎస్‌ ఉగ్రప్ప మీడియాతో ఇలా అన్నారు , శివకుమార్ లంచాలు తీసుకుంటాడని బీజేపీ మారుయు ఇతరులు చేస్తున్న ఆరోపణలు అవి, ఈ విషయం పై మీడియా ప్రశ్నలు అడుగుతే సంచారం ఉండాలని . కేవలం మేము ఆవిషయం పై చర్చించుకున్నాం అని ఉగ్రప్ప అన్నారు .


No comments

© Telugu Board Show 2021. All Rights Reserved.. Powered by Blogger.